వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. జనరల్ అబ్జర్వర్, జీసీసీ ఎండీ శోభికతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

