Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంజనేయస్వామికి శాస్త్రోక్తంగా ఆకుపూజ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 12:22 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆంజనేయస్వామికి శాస్త్రోక్తంగా ఆకుపూజ - Udayam
యాదాద్రీశుడి సన్నిధిలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఉదయం నాగవల్లి దళార్చన (ఆకుపూజ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్ణుపుష్కరిణి వద్ద స్వామివారికి అర్చకులు పంచసూక్త పఠనాలతో అభిషేకించి, సింధూరంతో అలంకరించారు. పాతగుట్ట ఆలయంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Comments

G
Loading comments...