వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం , గొల్లపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని , ప్రత్యేక పూజలు చెసినా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలా త్రిపుర సుందరి
ఆంజనేయ స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించడమైనది.
Comments
Loading comments...

