వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.
అనంతరం బీజేపీ నాయకుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

