Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్న కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 10:47 AM విశాఖపట్నంGeneral
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్న కార్యక్రమం - Udayam
స్వర్ణ ఆంధ్ర 59 వ ములగడ హోసింగ్ కాలనీ ఉమా రామలింగేశ్వర ఆలయం వద్ద ప్రజలకు పరిశుభ్రతపై వివరించడం జరిగింది పశ్చిమ నియోజకవర్గం ఎమ్మల్యే గారి సూచనలతో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిలు గా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జీ.వీ.ఎం.సీ సిబ్బంది అధికారులు కార్మిక సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...