వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల (A) సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన 3 రోజుల విద్యార్థి సాంకేతిక సదస్సు 'యాక్సెస్ (ACCESS) 2K26' విజయంవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా విభాగాంలో ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి (వైస్-ఛాన్సలర్) ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Comments
Loading comments...

