వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవి గురువారం అధికారులు, వర్తకులతో సమావేశం నిర్వహించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వాటి స్థానంలో జ్యూట్, క్లాత్ బ్యాగులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో అధికారి కెవిఆర్ మూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

