Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియురాలితో అమీర్ ఖాన్ మూడో పెళ్లి..

శరణ్య శర్మ Jul 04, 2026 3:55 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
ప్రియురాలితో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. - Udayam Digital
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ బెంగళూరుకు చెందిన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఈనెల 5న ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకోబోతున్నారు. కేవలం 100-150 మంది అత్యంత సన్నిహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక చాలా సింపుల్‌గా, సీక్రెట్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తికాగా, అతిథుల కోసం ప్రత్యేక భోజనాల మెనూను సిద్ధం చేశారు. తమకు ఇష్టమైన వంటకాల తయారీని అమీర్, గౌరీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ విందును ఎంతో స్పెషల్‌గా ప్లాన్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...