Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమెకు కర్పూరమే ఆహారం.. గోవిందుడే జీవితం

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 12:44 PM విజయనగరంGeneral
ఆమెకు కర్పూరమే ఆహారం.. గోవిందుడే జీవితం - Udayam
విజయనగరం జిల్లా పెదకాదలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో 90 ఏళ్ల కర్పూర పద్మావతి (దేవుడమ్మ) భక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడు దశాబ్దాలుగా అన్నం, సాధారణ ఆహారం తీసుకోకుండా కర్పూరాన్నే ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. 14 ఏళ్లకే ఇల్లు వదిలి ఆధ్యాత్మిక సాధన ప్రారంభించారు. ఆమె భక్తికి మెచ్చి గ్రామస్థులు కొండపై ఆలయం నిర్మించారు.

Comments

G
Loading comments...