Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమె మెసేజ్ చేయలేదని.. ప్రాణం తీసుకున్నాడు

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 10:47 AM విజయనగరంGeneral
ఆమె మెసేజ్ చేయలేదని.. ప్రాణం తీసుకున్నాడు - Udayam
అమ్మాయి ఛాటింగ్ చేయలేదని యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన విజయనగరం (D)లో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బొబ్బిలి మండలం పారాదికి చెందిన పున్నాన శేఖర్(22)కు రెండు నెలల క్రితం శుభకార్యంలో ఓ యువతి పరిచయమైంది. రోజూ ఇద్దరూ ఛాటింగ్ చేసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆమె స్పందించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...