Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి

Follow Udayam on Google
Hari Sep 27, 2026 12:11 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలస: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి - Udayam
తుఫాన్ ప్రభావంతో ఆమదాలవలస మండలంలోని చీమలవలస, కొత్తవలస, జీకే వలస గ్రామాలలో ముంపునకు గురైన పంట పొలాలను ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ CH రవికుమార్ ఆదివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి, పంటల పరిస్థితి, నష్టం తీవ్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై సమగ్రంగా అంచనా వేసి, అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...