Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు

Follow Udayam on Google
Mohammad Sep 29, 2026 10:57 AM అనంతపురంGeneral
గుత్తి కోటలోని అతి పురాతనమైన కోదండరామస్వామి ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఆలయావరణంలో వీధి సీసాలు ఉండడంతో అక్కడున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...