వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ బోర్డు సభ్యుడిగా ఎంపికైన క్రిస్టిపాడు చంద్రను వాల్మీకి సోదరులు, తోటి బేల్దారులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తోటి బేల్దారుకు ఆలయ బోర్డులో అవకాశం లభించడం సంతోషంగా ఉందని వారు అన్నారు.కార్యక్రమంలో మన్నెపు బాలరంగయ్య, కొండయ్య, బంగి నాగరాజు, పరంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

