వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కొడంగల్ రెండో వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ, మధు సూదన్ యాదవ్ జంటుపల్లి రామ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో సందడిగా మారాయి.
Comments
Loading comments...

