వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులోని శ్రీ ధర్మరాజుల స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల భూములకు సంబంధించి వేలంపాటలు అక్రమాలు జరిగాయి అన్నది వాస్తవమని వైసిపి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బుదురు గురవయ్య ఆరోపించారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఆరోపించారు. దీనిపై నిజానిజాలు నెగ్గుతాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తాము ఆరోపణలుచేస్తే దానికి స్పందించాల్సిన ఎమ్మెల్యే స్పందించడంలేదన్నారు.
Comments
Loading comments...

