Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ సింహద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:05 PM విజయనగరంGeneral
ఆలయ సింహద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం జిల్లా శృంగవరపుకోట MLA కోళ్ల లలిత కుమారి సోమవారం లక్కవరపు ‌కోట మండలం మళ్లీవీడులో నూకాంబిక అమ్మవారి ఆలయ సింహద్వారాన్ని ప్రారంభించారు. విశ్రాంత రైల్వే ఉద్యోగి తాళబత్తుల సుదర్శనరావు దంపతులు సొంతూరిపై మమకారంతో తమ సోంత సోమ్ము రూ.6 లక్షల రూపాయలు వెచ్చించి దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు.

Comments

G
Loading comments...