Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:47 PM జోగులాంబ గద్వాల్ General
ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం - Udayam
భీమ్‌నగర్‌ రెవెన్యూ కాలనీలో నిర్మిస్తున్న భీమలింగేశ్వర స్వామి ఆలయానికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గద్వాల పట్టణానికి చెందిన బ్రాహ్మణ రుక్మాంగదరావు సోమవారం రూ.50 వేల విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆధ్యాత్మికత పెంపొందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...