వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఈరన్న స్వామి ఆలయానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ.4 లక్షలు, పార విశ్వనాథ్ రూ.2 లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు.
ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు టీటీడీ నుంచి నిధులు రప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వీరిద్దరినీ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

