వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 11 డివిజన్ బాలాజీ నగర్ లో బాలాజీ నగర్ కార్పొరేటర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నూతన శివాలయ గుడి నిర్మాణ భూమి పూజ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ముడా చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసుకొని ప్రారంభించుకుందమని అన్నారు. డివిజన్ ప్రజలు తదితరులున్నారు.
Comments
Loading comments...

