వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం మద్దుల లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. గురువారం తహశీల్దార్ శాంతాకు వినతిపత్రం అందజేశారు.
ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం పెద్ద ఆలయం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ జీర్రా రాజ్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

