వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మెరుగైన పాలనతో పాటు పారిశుధ్య నిర్వహణలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సింహాచలం దేవస్థానం సాధించిన నేపధ్యంలో దేవస్థానం ఈఓ వెంకట్రావు గారిని ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘనంగా సన్మానించారు.
దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఈఓ వెంకట్రావు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు.
Comments
Loading comments...

