Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 7:37 PM శ్రీకాకుళంGeneral
ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు - Udayam
కోటబొమ్మాళి (M) లోని ఆధ్యాత్మిక క్షేత్రం కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రాకార మండపం నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధి, మరమ్మత్తుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఆలయ అభివృద్ధికి మరో చారిత్రాత్మక ముందడుగు పడిందని గ్రామస్థులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...