Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 12:38 PM శ్రీకాకుళంGeneral
ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ - Udayam
భీమేశ్వర ఆలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్‌కుమార్ చీపుర్లు పట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఆలయాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. 2 ఎకరాల 14 సెంట్ల స్థలంలో బౌండరీ వాల్, యాగశాల నిర్మాణానికి అనుమతులు కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఈవో మాధవి, ఛైర్మన్ వంగా మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...