వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ శ్రీ నిమిషాంబ దేవి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. 2005 నుంచి పలువురు భక్తులు విద్యుత్ బిల్లు, స్వీపర్ వేతనానికి సహకరిస్తున్నారు.
భక్తుల విరాళాలతో భోజనశాల షెడ్డు, ద్వజస్తంభం తదితర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కళ్యాణ మండపం నిర్మాణానికి భక్తుల సహకారం కోరుతున్నట్లు ఆలయ సేవకులు కృష్ణారావు జోషి తెలిపారు.
Comments
Loading comments...

