Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయల విరాళం

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 8:51 PM అనంతపురంGeneral
ఆలయ అభివృద్ధి పనులకు లక్ష రూపాయల విరాళం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కర్నూలు వాస్తువులు అనిల్, యాషిక రూ. ఒక లక్ష రూపాయలు విరాళంగా ఆలయ అధికారులకు మంగళవారం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యుల పేరు మీద స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...