వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ ఫేజ్-2 నుంచి శంషీగూడ వెళ్లే హైటెన్షన్ రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌కు పరిష్కారం లభించింది.
స్థానికుల విజ్ఞప్తితో మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ స్పందించి ఎమ్మెల్యే గాంధీ, బాలానగర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావుతో చర్చించారు. వారి సూచన మేరకు అధికారులు కూడలిలోని యూటర్న్‌ను మూసివేశారు.
Comments
Loading comments...

