Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ప్రాజోలం ముఠాపై పోలీసుల ఉక్కుపాదం

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 5:03 PM నిజామాబాద్General
ఆల్ప్రాజోలం ముఠాపై పోలీసుల ఉక్కుపాదం - Udayam
ఆల్ప్రాజోలం అక్రమ తయారీ, రవాణా ముఠాపై నిజామాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్‌ అక్రమ రవాణాతో సంపాదించిన రూ.5.15 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. మహారాష్ట్రలో అక్రమ ఆల్ప్రాజోలం తయారీ కేంద్రాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు వెల్లడించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సీపీ సూచించారు.

Comments

G
Loading comments...