Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లిలో 11న మండల సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆళ్లపల్లిలో 11న మండల సమావేశం - Udayam
మండలంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించేందుకు ఈ నెల 11న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో డి.శ్రీను తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన జరిగే సమావేశానికి మండల స్థాయి అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఎంపీడీవో సూచించారు.

Comments

G
Loading comments...