వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లపల్లిలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న జగన్నాథంకు లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. డీఈ రంగస్వామి నుంచి ఉత్తర్వులు అందుకున్న ఆయన టేకులపల్లి సెక్షన్‌లో ఏఈ జగదీష్, సబ్ ఇంజనీర్ నజీర్, ఐఎన్‌టీయూసీ-327 నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
జగన్నాథాన్ని నాయకులు అభినందించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఈ.రాజేష్, శివకుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

