వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆల్కట్ తోట ప్రాంతం భారీ వర్షాలకు జలమయమైంది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారితో పాటు సమీప వీధుల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది.
దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ప్రతి వర్షానికీ ఇదే పరిస్థితి ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

