Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో చెట్ల నరికివేతపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 3:01 PM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరులో చెట్ల నరికివేతపై ఫిర్యాదు - Udayam
ఆలేరు మున్సిపల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్, R&B గెస్ట్‌హౌస్ వెనుక వేపచెట్టును విద్యుత్ అధికారులు నరికివేశారని ఆర్టీఐ సామాజిక కార్యకర్త ముద్దం మల్లేశం ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. WALTA Act-2004 ప్రకారం సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, అటవీ, పోలీస్ అధికారులను కోరినట్లు మల్లేశం తెలిపారు.

Comments

G
Loading comments...