వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతిని పురష్కరించుకొని రావివలసకు చెందిన రుగడ శ్రీనివాసరావు మహత్మాగాంధీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి పలువురి ప్రసంశలను అందుకున్నారు.
గాంధీజి రూపాన్ని సహజత్వానికి దగ్గరగా, ఆకర్షణీయంగా చిత్రించడంతో ఈ పెయింటింగ్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈయన పార్వతీపురం మండలంలోని గిరిజన పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

