Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకట్టుకున్న కోన ఉప్పలపాడు జలపాతం

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 1:43 PM అనంతపురంGeneral
యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.అటవీ ప్రాంతంలో కొండల మధ్యన వెలసిన కోన రామలింగేశ్వరుడి ఆలయం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఆలయం ఎదుట ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 200 అడుగుల ఎత్తున ఉన్న కొండపై నుంచి పాలధారలా నీరు కిందకు జాలువారు తుంటే చూసేందుకు రెండు కన్నులు కూడా చాలవని పర్యాటకులు అంటుంటారు.

Comments

G
Loading comments...