వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల మండలం తుమృకోట గ్రామ బోరు బావులకు ఆధారమైన కుమ్మరకుంట ఆక్రమణకు గురికావడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బఫర్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమణదారులు బోర్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల ఉదాసీనతకు తోడు ఎల్‌నినో ప్రభావంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...

