Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో శరవేగంగా రామాలయ పునర్నిర్మాణం

Follow Udayam on Google
Dorababu M Sep 16, 2026 7:14 PM పశ్చిమగోదావరిGeneral
ఆకివీడులో శరవేగంగా రామాలయ పునర్నిర్మాణం - Udayam
ఆకివీడు పెదపేట శ్రీరాముడి ఆలయం వేగంగా నూతన రూపుదిద్దుకుంటోంది. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు సూచనలతో పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయ 'గుమ్మం ముహూర్తం' సందర్భంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేతలు పాల్గొని పూజలు చేశారు.

Comments

G
Loading comments...