Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తహశీల్దార్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:17 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తహశీల్దార్ - Udayam
ఆకివీడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను తహశీల్దార్ దశిక వంశీ బుధవారం పరిశీలించారు. పెదకాపవరం గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావంతో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...