వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు డైలీ మార్కెట్‌కు మంగళవారం భారీగా ‘మలుగు పాము’ చేపలు వచ్చాయి. ఈ సీజన్‌లో మత్స్యకారుల వలలకు ఇవి ఎక్కువగా చిక్కుతున్నాయని వ్యాపారులు తెలిపారు. మాంసాహార ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
నడుము నొప్పికి ఇవి ఔషధంగా పనిచేస్తాయన్నది స్థానికుల నమ్మకం. పరిమాణాన్ని బట్టి ఒక్కో చేప రూ.1,500 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

