Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:37 PM పశ్చిమగోదావరి General
ఆకివీడు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారుల ఆంక్షలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత 16 వార్డుల కౌన్సిలర్ల ఓట్లను వేరు చేసి, ఆయా అభ్యర్థులను బయటకు పంపిన తర్వాతే మిగిలిన వారిని లోపలికి అనుమతించారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, అధికారుల కఠిన నిబంధనలతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు.

Comments

G
Loading comments...