వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశవాణి విశాఖ కేంద్రం లో స్వచ్ఛతా హి సేవ పక్షోత్సవాలను పద్మ శ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయ ప్రాంగణంలో మొక్కనాటి ప్రారంభించారు.
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఆకాశవాణి విశాఖ సిబ్బంది వివిధ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయ మన్నారు.
Comments
Loading comments...

