Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహ్వానం అందలేదని బిజెపి నాయకుల అభ్యంతరం

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 6:40 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆహ్వానం అందలేదని బిజెపి నాయకుల అభ్యంతరం - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించిన కార్యక్రమంలో బీజేపీ నేత చందుపట్ల లక్ష్మారెడ్డి, వార్డు సభ్యుడు కిరణ్ నాయక్ డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...