వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి KNR ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 30న జరిగే బహుజన్ ముక్తి పార్టీ (BMP) 6వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు పాత్లావత్ గట్ట్యా నాయక్ పిలుపునిచ్చారు.
కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చడం, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు, రైతులకు MSP, నిరుద్యోగ సమస్యలపై ఈ సభలో చర్చించనున్నారు. బహుజనులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని నేతలు గోవింద్ నాయక్, రవీందర్ తదితరులు కోరారు.
Comments
Loading comments...

