Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 29న అమీన్పూర్‌లో BRS భారీ నిరసన సభ

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 25, 2026 4:45 PM సంగారెడ్డిGeneral
ఆగస్టు 29న అమీన్పూర్‌లో BRS భారీ నిరసన సభ - Udayam
22ఏ నిషేధిత జాబితాలోని భూముల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న అమీన్పూర్‌లో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు MLA మహిపాల్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధితులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...