వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. రూ.1,090 కోట్లతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
పనులు వేగంగా పూర్తిచేసేందుకు ఆగస్టు 18 నుంచి కేబీఆర్ చుట్టూ వన్‌వే అమలు చేయనున్నారు. భవిష్యత్‌లో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

