Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:59 PM గుంటూరుGeneral
ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి - Udayam
నారాకోడూరు, చేబ్రోలు గ్రామాల్లో గురువారం JDA పద్మావతి రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించారు. ప్రతి రైతు ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని సూచించారు. వరికి రూ.800 ప్రీమియంతో రూ.40 వేలు, మినుముకు రూ.200తో రూ.20 వేలు, మిర్చికి రూ.2,700తో రూ.90 వేల బీమా వర్తిస్తుందన్నారు. ఆగస్టు 15లోపు ఆధార్, పాస్‌బుక్, బ్యాంకు వివరాలతో సమీప CSC కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ADA, AO ప్రియదర్శిని పాల్గొన్నారు.

Comments

G
Loading comments...