Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ ఉపాధ్యాయులు హెచ్ఎం జాజాల శ్రీనివాస్

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 11:53 AM మంచిర్యాలGeneral
ఆదర్శ ఉపాధ్యాయులు హెచ్ఎం జాజాల శ్రీనివాస్ - Udayam
జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ విద్యారంగానికి విశేష సేవలు అందిస్తున్నారు. పాఠశాలకు ఆయన హెచ్ఎం గా వచ్చినప్పుడు 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఆయన కోసం దాదాపు 130 మంది విద్యార్థులు అక్కపల్లి గూడా పాఠశాలకు రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన కృషితో నేడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 470 కి చేరుకోగా, అడ్మిషన్ దొరకడం అసాధ్యంగా మారంది.

Comments

G
Loading comments...