Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో పాల సేమియా బట్టికి నిప్పు.. రూ.3 లక్షల నష్టం

Follow Udayam on Google
NAGENDRA Aug 24, 2026 9:07 AM కర్నూలుGeneral
ఆదోనిలో పాల సేమియా బట్టికి నిప్పు.. రూ.3 లక్షల నష్టం - Udayam
ఆదోని శంకర్‌నగర్ లో ఆలూరు రోడ్డుపై తెల్లవారుజామున అగ్నిప్రమాదం. కల్లుబావికి చెందిన భాష కుటుంబం నిర్వహిస్తున్న పాల సేమియా తయారీ బట్టిలో సర్వీస్ వైర్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో బట్టిలోని ముడి సరుకు, సామగ్రి రూ.3 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ఐదుగురు ఈ కుటుంబానికి బట్టే జీవనాధారం కావడంతో నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...