Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో బస్సుల కోసం విద్యార్థుల అవస్థలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:53 AM కర్నూలుGeneral
ఆదోనిలో బస్సుల కోసం విద్యార్థుల అవస్థలు - Udayam
పాండవగల్లు, కుప్పగల్లు నుంచి ఎరిగేరి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ బస్సులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9.20 గంటల వరకు బస్సు రాకపోవడంతో పాఠశాలకు చేరుకునే సరికి 10 గంటలు అవుతోందని విద్యార్థులు తెలిపారు. సమస్యపై సీపీఎం నాయకులు పలుమార్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...