Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో బీజేపీ అభ్యర్థికి ప్రవేశ నిరాకరణ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:14 AM కర్నూలుGeneral
ఆదోనిలో బీజేపీ అభ్యర్థికి ప్రవేశ నిరాకరణ - Udayam
ఆదోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో 47వ వార్డు బీజేపీ అభ్యర్థి నిర్మలకు ప్రవేశం నిరాకరించినట్లు సమాచారం. కౌంటింగ్ హాల్‌లోకి అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపినట్లు ఆమె తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను వెనక్కి పంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...