Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో ఆయిల్, రైస్ మిల్లులపై తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 7:30 PM కర్నూలుGeneral
ఆదోనిలో ఆయిల్, రైస్ మిల్లులపై తనిఖీలు - Udayam
ఆదోనిలో మంగళవారం డీఎస్‌ఓ రాజా రఘువీర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయిల్, రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. తిరుమల రైస్ మిల్లుకు రూ.25 వేల జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. ఐకే, వీబీ ఆయిల్ మిల్లుల్లోనూ ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు ఇచ్చారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీఎఫ్‌ఎస్‌ఓ రాజగోపాల్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...