వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో నాలుగు నెలలు గడిచినా కొందరు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూం వసతులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. సమస్యలు చెబితే సిబ్బంది ఆగ్రహిస్తారేమోనని భయపడుతున్నట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.
Comments
Loading comments...

